IPL 2020 Match 29 Live Updates and Live score : సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 29 Live Updates and Live score : సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 29వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 29 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. ఇప్పటికే సగం టోర్నీ అయిపొయింది. ఒకరకంగా ఈరోజు ఐపీఎల్ సినిమా సెకండ్ హాఫ్ ప్రారంభం అవుతున్నట్టు. ఈ సెకండ్ హాఫ్ లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ - సంరైజర్స్ ముంబాయి మధ్య జరుగుతోంది. లీగ్ లో ఈ రోజు ఐదో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరబాద్, ఏడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తలబడుతున్నాయి. రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనదే.. ఇప్పటికి కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. మరో వైపు సన్ రైజర్స్ కూడా పెద్దగా విజయవంతమైన ప్రదర్శన చేయలేదు. కాకపోతే చెన్నై కంటె ఒక్క మ్యాచ్ అధికంగా గెలిచింది. మరి ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.. లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 13 Oct 2020 7:58 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
సామ్ కరన్ జోరుకు చెక్
మరో బిగ్ వికెట్ కోల్పోయిన చెన్నై
సామ్ కరన్ 31 (21) అవుట్
చెన్నై బ్యాటింగ్ 35/2 (4.4)
- 13 Oct 2020 7:53 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
జోరు మీద ఉన్న సామ్ కరన్
చెన్నై బ్యాటింగ్ 34/1 (4.0)
సామ్ కరన్ 31 (20)
షేన్ వాట్సన్ 1 (3)
- 13 Oct 2020 7:47 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 12/1 (3.0)
సామ్ కుర్రాన్ 10 (15)
షేన్ వాట్సన్ 1 (2)
- 13 Oct 2020 7:44 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
ఫాఫ్ డు ప్లెసిస్ 0 (1) అవుట్
- 13 Oct 2020 7:43 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 10/0 (2.0)
సామ్ కుర్రాన్ 9 (12)
ఫాఫ్ డు ప్లెసిస్ 0 (0
- 13 Oct 2020 7:38 PM IST
IPL 2020 Match 29 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 3/0 (1.0)
సామ్ కుర్రాన్ 3 (6)
ఫాఫ్ డు ప్లెసిస్ 0 (0



