IPL 2020 Match 27 Live Updates and Live score: ముంబాయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్! గెలుపెవరిదీ?
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Live Updates
- 11 Oct 2020 8:02 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 46/2 (6.0)
- శిఖర్ ధావన్ 15 (13)
- శ్రేయస్ అయ్యర్ 10 (5)
- 11 Oct 2020 7:57 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
ఢిల్లీ బ్యాటింగ్ 32/2 (5.0)
- శిఖర్ ధావన్ 10(10)
- శ్రేయస్ అయ్యర్ 1(2)
- 11 Oct 2020 7:54 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
మరో బిగ్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ
అజింక్య రహానె 15 (15 ) అవుట్
- 11 Oct 2020 7:51 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
ఢిల్లీ బ్యాటింగ్ 23/1 (4.0)
శిఖర్ ధావన్ 2 (7)
అజింక్య రహానె 15 (14)
- 11 Oct 2020 7:47 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
ఢిల్లీ బ్యాటింగ్ 22 /1 (3.0 )
శిఖర్ ధావన్ 1 (1)
అజింక్య రహానె 15 (14)
- 11 Oct 2020 7:43 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
-ఢిల్లీ బ్యాటింగ్17/1 (2.0)
శిఖర్ ధావన్ 0 (0)
అజింక్య రహానె 11 (9)
- 11 Oct 2020 7:41 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
తొలి ఓవర్ తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- 11 Oct 2020 7:38 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
తొలి ఓవర్ తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ బ్యాటింగ్ 7/1 (1.0)
శిఖర్ ధావన్ 0 (0)
అజింక్య రహానె 3 (3)



