IPL 2020 Match 26 Live Updates and Live score : సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది.
Live Updates
- 11 Oct 2020 5:36 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- 11 Oct 2020 5:34 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 6/0 (1.0)
బెన్ స్టోక్స్ 5 (5)
జోస్ బట్లర్ 1 (1)
- 11 Oct 2020 5:22 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్తాన్ బౌలింగ్
O R W Econ Dots
జోఫ్రా ఆర్చర్ 4 25 1 6.25 14
శ్రేయాస్ గోపాల్ 4 31 0 7.75 8
కార్తీక్ త్యాగి 3 29 1 9.66 5
ఉనద్కట్ 4 31 1 7.౭౫ 5
తివాటియా 4 35 0 8.75 8
బెన్ స్టోక్స్ 1 7 0 7.00 2
- 11 Oct 2020 5:16 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
సన్‌రైజర్స్ స్కోర్ కార్డు
హైదరాబాద్ 158/4 (20.0) ఇన్నింగ్స్ (రన్ రేట్: 7.90)
డేవిడ్ వార్నర్ బి జోఫ్రా ఆర్చర్ 48 (38)
జానీ బెయిర్‌స్టో సి సంజు సామ్సన్ బి కార్తీక్ త్యాగి 16 (19)
మనీష్ పాండే సి రాహుల్ తెవాటియా బి జయదేవ్ ఉనద్కట్ 54 (44)
కేన్ విలియమ్సన్* నాట్ అవుట్ 22 (12)
ప్రియామ్ గార్గ్ నాట్ అవుట్ 15 (8)
అదనం 3 పరుగులు
- 11 Oct 2020 5:11 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
ఇన్నింగ్స్ బ్రేక్
హైదరాబాద్ బ్యాటింగ్ 158/4 (20.0)
- కేన్ విలియమ్ సన్ 22 (12)
- ప్రియమ్ గార్జ్ 15 (8) అవుట్
- 11 Oct 2020 5:04 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 142 /3 (19.0)
- కేన్ విలియమ్ సన్ 19(10)
- ప్రియమ్ గార్జ్ 3 (4)
- 11 Oct 2020 4:58 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 123/3 (18.0)
- కేన్ విలియమ్ సన్ 4 (6)
- ప్రియమ్ గార్జ్ 0 (1)
- 11 Oct 2020 4:55 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- మనీష్ పాండే 54(44) అవుట్
హైదరాబాద్ బ్యాటింగ్ 122/3 (17.4)



