IPL 2020 Match 21 Live Updates and Live score : కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 21 Live Updates and Live score : ఐపీఎల్ 2020 మ్యాచ్ 21 లో ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్ తొ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.
IPL 2020 Match 21 KKR vs CSK Live Updates and Live score: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన సీఎస్కే రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ నాలుగు మ్యాచ్‌లాడి రెండు విజయాలు, రెండు ఓటములతో 4వ స్థానంలో ఉంది. వరుస ఓటములతో ఉన్న చెన్నై మొన్న పంజాబ్ జట్టుపై పడి వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఊపు మీద ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో? లైవ్ అప్ డేట్స్..
IPL 2020 Match 21 Updates : మళ్ళీ పాత కథే.. కోల్ కతా బౌలర్ల ముందు సాగిలపడిన చెన్నై!
Live Updates
- 7 Oct 2020 8:26 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
10 ఓవర్ పూర్తి
త్రిపాఠి హాఫ్ సెంచరీ
కోల్‌కతా బ్యాటింగ్ 93/2 (10.0)
- రాహుల్ త్రిపాఠి 53 (32)
- నరైన్ 15 (6)
- 7 Oct 2020 8:19 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 74/2 (9.0)
- రాహుల్ త్రిపాఠి 48(30)
- నరైన్ 2(2)
- 7 Oct 2020 8:16 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన కోల్ కతా
-నితిష్ రాణా 9 (10) అవుట్
- 7 Oct 2020 8:15 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 70/1 (8.0)
- రాహుల్ త్రిపాఠి 46(27)
- నితిష్ రాణా 9 (9)
- 7 Oct 2020 8:10 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 64/1 (7.0)
రాహుల్ త్రిపాఠి 41 (22)
నితిష్ రాణా 8 (8)
- 7 Oct 2020 8:03 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
ముగిసిన పవర్ ఫ్లే
50 పరుగులు పూర్తి చేసిన కోల్ కతా
కోల్‌కతా బ్యాటింగ్ 52/1 (6.0)
- రాహుల్ త్రిపాఠి 31 (18)
- నితిష్ రాణా 6(6)
- 7 Oct 2020 7:56 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 41/1 (5.0)
రాహుల్ త్రిపాఠి 23 (14)
నితిష్ రాణా 4(3)
- 7 Oct 2020 7:54 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన కోల్ కతా
షుబ్మాన్ గిల్ 11 (12) అవుట్
కోల్‌కతా బ్యాటింగ్ 37/1 (4.2)
- 7 Oct 2020 7:50 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 36/0 (4.0)
రాహుల్ త్రిపాఠి 23 (14)
షుబ్మాన్ గిల్ 11 (10)
- 7 Oct 2020 7:46 PM IST
IPL 2020 Match 21 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 25/0 (3.0)
రాహుల్ త్రిపాఠి ``14 (10)
షుబ్మాన్ గిల్ 9 (8)