IPL 2020 Match 21 Live Updates and Live score : కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 21 Live Updates and Live score : ఐపీఎల్ 2020 మ్యాచ్ 21 లో ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్ తొ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.

K V D Varma
Updated on: 8 Oct 2020 12:26 AM IST

IPL 2020 Match 21 KKR vs CSK Live Updates and Live score: ఐపీఎల్ ‌2020లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య అబుదాబి వేదికగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన సీఎస్‌కే రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్‌ నాలుగు మ్యాచ్‌లాడి రెండు విజయాలు, రెండు ఓటములతో 4వ స్థానంలో ఉంది. వరుస ఓటములతో ఉన్న చెన్నై మొన్న పంజాబ్ జట్టుపై పడి వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఊపు మీద ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో? లైవ్ అప్ డేట్స్..

IPL 2020 Match 21 Updates : మళ్ళీ పాత కథే.. కోల్ కతా బౌలర్ల ముందు సాగిలపడిన చెన్నై!

Live Updates

K V D Varma

K V D Varma

Next Story