IPL 2020 Match 20 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 20 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 20వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 20 Live Updates and Live score : ఐదు మ్యాచ్ లు ఆది మూడు విజయాలతో.. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ మంగళవారం ఐపీఎల్ 2020 లో 20 వ మ్యాచ్ లో తలపదబోతోంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచుల్లో చెరో పది విజయాలు సాధించాయి. కానీ, చివరి ఐదు మ్యాచ్ లలో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ పై 4 విజయాలు సాధించి పైచేయిలో ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై జట్టు విజయం సాధించి పాయింట్ల వేటలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ముంబై స్థానానికి ఎసరు పెడుతుందా? మరో ఆసక్తికరమైన పోరు లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 6 Oct 2020 9:47 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
బుమ్రా తొలి ఓవర్ మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
స్టీవెన్ స్మిత్ 6(7) అవుట్్
రాజస్థాన్ బ్యాటింగ్ 7/2 (1.4)
- 6 Oct 2020 9:43 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 5 /1 (1.0)
జోస్ బట్లర్ 0 (0)
స్టీవెన్ స్మిత్ 5 (4)
- 6 Oct 2020 9:41 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
తొలి ఓవర్ తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
యశస్వి జైస్వాల్ 0(2)
- 6 Oct 2020 9:28 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబై స్కోర్ కార్డు
193/4 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 9.65 ఆర్‌పిఓ
క్వింటన్ డి కాక్ సి జోస్ బట్లర్ బి కార్తీక్ త్యాగి 23 (15)
రోహిత్ శర్మ సి రాహుల్ తెవాటియా బి శ్రేయాస్ గోపాల్ 35 (23)
సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 79 (47)
ఇషాన్ కిషన్ సి సంజు సామ్సన్ బి శ్రేయాస్ గోపాల్ 0 (1)
క్రునాల్ పాండ్యా సి శ్రేయస్ గోపాల్ బి జోఫ్రా ఆర్చర్ 12 (17)
హార్దిక్ పాండ్యా నాట్ అవుట్ 30 (19)
అదనం 14 పరుగులు
వికెట్ల పతనం
49/1 (డి కాక్, 4.5 ఓవర్స్) 88/2 (ఆర్. శర్మ, 9.1 ఓవర్లు) 88/3 (I. కిషన్, 9.2 ఓవర్లు) 117/4 (కె. పాండ్యా, 14 ఓవర్లు)
- 6 Oct 2020 9:23 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
ఇన్నింగ్స్ బ్రేక్
ముంబై బ్యాటింగ్ 193 /4 (20.0)
సూర్య కుమార్ యాదవ్ 79 (47)
హార్థిక్ పాండ్యా 30 (19)
- 6 Oct 2020 9:15 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 176 /4 (19.0)
సూర్య కుమార్ యాదవ్ 73 (44)
హార్థిక్ పాండ్యా 20 (15 )
- 6 Oct 2020 9:07 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 161/4 (18.0)
సూర్య కుమార్ యాదవ్ 66 (41)
హార్థిక్ పాండ్యా 17 (11)
- 6 Oct 2020 9:01 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 142 /4 (17.0)
సూర్య కుమార్ యాదవ్ 56 (38)
హార్థిక్ పాండ్యా 8 (7)
- 6 Oct 2020 8:57 PM IST
IPL 2020 Match 20 Live Updates and Live score
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్
ముంబై బ్యాటింగ్ 133 /4 (16.0)
సూర్య కుమార్ యాదవ్ 52 (36)
హార్థిక్ పాండ్యా 3 (4)



