IPL 2020 Match 20 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Match 20 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 20వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 20 Live Updates and Live score : ఐదు మ్యాచ్ లు ఆది మూడు విజయాలతో.. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ మంగళవారం ఐపీఎల్ 2020 లో 20 వ మ్యాచ్ లో తలపదబోతోంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచుల్లో చెరో పది విజయాలు సాధించాయి. కానీ, చివరి ఐదు మ్యాచ్ లలో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ పై 4 విజయాలు సాధించి పైచేయిలో ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై జట్టు విజయం సాధించి పాయింట్ల వేటలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ముంబై స్థానానికి ఎసరు పెడుతుందా? మరో ఆసక్తికరమైన పోరు లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 6 Oct 2020 6:07 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
And, that's the match here in Abu Dhabi.
— IndianPremierLeague (@IPL) October 6, 2020
A comprehensive victory for @mipaltan as they win by 57 runs.#Dream11IPL #MIvRR pic.twitter.com/fOLF7GPswN - 6 Oct 2020 6:05 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
అవార్డులు
- గేమ్ చెంజర్ అవార్డు బూమ్రా
- సూపర్ స్ట్రైక్ రేట్ అవార్డు ఆర్చర్
- క్రాకింగ్ సిక్సెస్ అవార్డు జోస్ బట్లర్
- పవర్ ఫ్లేయర్ అవార్డు ట్రెండ్ బౌల్డ్
- మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు సూర్య కుమార్ యాదవ్
- 6 Oct 2020 6:03 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబై బౌలింగ్
O M R W NB WD E / R.
ట్రెంట్ బౌల్ట్ 4 0 26 2 0 0 6.50
జస్‌ప్రీత్ బుమ్రా 4 0 20 4 0 0 5
జేమ్స్ ప్యాటిన్సన్ 3.1 0 9 2 0 0 6
రాహుల్ చాహర్ 3 0 24 1 0 1 8
క్రునాల్ పాండ్యా 2 0 22 0 0 0 11
కీరోన్ పొలార్డ్ 2 0 24 1 0 0 12
- 6 Oct 2020 5:55 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
రాజస్థాన్ స్కోర్ కార్డు
136 (18.1 Overs), CRR: 7.48 RPO
యషస్వి జైస్వాల్ సి క్వింటన్ డి కాక్ బి ట్రెంట్ బౌల్ట్ 0 (2)
జోస్ బట్లర్ సి కీరోన్ పొలార్డ్ బి జేమ్స్ ప్యాటిన్సన్ 70 (44)
స్టీవెన్ స్మిత్ సి క్వింటన్ డి కాక్ బి జస్ప్రీత్ బుమ్రా 6 (7)
సంజు సామ్సన్ సి రోహిత్ శర్మ బి ట్రెంట్ బౌల్ట్ 0 (3)
మహిపాల్ లోమోర్ సి సబ్ బి రాహుల్ చాహర్ 11 (13)
టామ్ కుర్రాన్ సి హార్దిక్ పాండ్యా బి కీరోన్ పొలార్డ్ 15 (16)
రాహుల్ తివాటియా బి జస్ప్రీత్ బుమ్రా 5 (6)
జోఫ్రా ఆర్చర్ సి పొలార్డ్ బి జస్ప్రీత్ బుమ్రా 24 (11)
శ్రేయాస్ గోపాల్ సి క్వింటన్ డి కాక్ బి జస్ప్రీత్ బుమ్రా 1 (2)
అంకిత్ రాజ్‌పూత్ సి రోహిత్ శర్మ బి జేమ్స్ ప్యాటిన్సన్ 2 (5)
కార్తీక్ త్యాగి నాటౌట్ 0 (0)
అదనపు: 2 పరుగులు
వికెట్ల పతనం
0/1 (వై.జైస్వాల్, 0.2 ఓవర్లు) 7/2 (ఎస్. స్మిత్, 1.4 ఓవర్లు) 12/3 (ఎస్. సామ్సన్, 2.5 ఓవర్లు) 42/4 (ఎం. లోమోర్, 8.1 ఓవర్లు) 98/5 (జె. బట్లర్, 13.3 ఓవర్లు) 108/6 (టి. కుర్రాన్, 14.4 ఓవర్లు) 113/7 (ఆర్. టెవాటియా, 15.2 ఓవర్లు) 115/8 (ఎస్. గోపాల్, 15.5 ఓవర్లు) 136/9 (జె. / 10 (ఎ. రాజ్‌పూత్, 18.1 ఓవర్లు)
- 6 Oct 2020 5:45 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
ముంబాయి ఇండియన్స్ ఘనవిజయం
57 పరుగుల తేడాతో రాజస్థాన్ పై గెలుపు
రాజస్థాన్ బ్యాటింగ్ 136/10(18.1)
- 6 Oct 2020 5:44 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
బూమ్.. బూమ్.. బూమ్రా... 4 వికెట్స్
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- ఆర్చర్ 24 (11) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 136/9 (18.0)
- అంకిత్ రాజ్ పుత్ 2 (4)
టార్గెట్: 12 బంతుల్లో 58 పరుగులు
- 6 Oct 2020 5:38 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 124/8 (17.0)
- ఆర్చర్ 13 (6)
- అంకిత్ రాజ్ పుత్ 1 (3)
టార్గెట్: 18 బంతుల్లో 70 పరుగులు
- 6 Oct 2020 5:35 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 115/8 (16.0)
- ఆర్చర్ 5 (3)
- అంకిత్ రాజ్ పుత్ 0 (1)
టార్గెట్: 24 బంతుల్లో 79 పరుగులు
- 6 Oct 2020 5:33 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
బూమ్.. బూమ్.. బూమ్రా...
=- మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- శ్రేయస్ గోపాల్ 1(2) అవుట్
- రాజస్థాన్ బ్యాటింగ్ 115/8 (15.5)
- టార్గెట్: 25 బంతుల్లో 79 పరుగులు
- 6 Oct 2020 5:31 PM GMT
IPL 2020 Match 20 Live Updates and Live score
బూమ్.. బూమ్.. బూమ్రా...
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- రాహుల్ తెవాటియా 5 (6) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 113/7 (15.2)