IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 19వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 19 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడి తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఆ మ్యాచ్ అప్ డేట్స్..
Live Updates
- 5 Oct 2020 10:41 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 105/5 (15.0)
సుందర్ 8 (6)
దూబె 9(6)
టార్గెట్: 30 బంతుల్లో 92 పరుగులు
- 5 Oct 2020 10:38 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 97/5 (14.0)
సుందర్ 7 (4)
దూబె 2(2)
టార్గెట్: 36 బంతుల్లో 100 పరుగులు
- 5 Oct 2020 10:35 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
కోహ్లీ 43 (39) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 94/5 (13.3)
- 5 Oct 2020 10:32 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 91 /4 (13.0)
కోహ్లీ 42 (37)
సుందర్ 5(2)
టార్గెట్: 42 బంతుల్లో 104 పరుగులు
- 5 Oct 2020 10:27 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
మొయిన్ అలీ 11(13 ) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 76 /4 (12.0)
కోహ్లీ 32 (33)
- 5 Oct 2020 10:24 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 70 /3 (11.0)
కోహ్లీ 29(30)
మొయిన్ అలీ 9 (10)
టార్గెట్: 54 బంతుల్లో 127 పరుగులు
- 5 Oct 2020 10:19 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 63 /3 (10.0)
కోహ్లీ 23 (25 )
మొయిన్ అలీ 9 (9)
టార్గెట్: 60 బంతుల్లో 134 పరుగులు
- 5 Oct 2020 10:14 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 61/3 (9.0)
కోహ్లీ 22 (20)
మొయిన్ అలీ 8 (8)
టార్గెట్: 66 బంతుల్లో 136 పరుగులు
- 5 Oct 2020 10:10 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 54/3 (8.0)
కోహ్లీ 18 (16)
మొయిన్ అలీ 6(6 )
టార్గెట్: 72 బంతుల్లో 143 పరుగులు
- 5 Oct 2020 10:07 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 49/3 (7.0)
కోహ్లీ 14(11 )
మోయిన్ అలీ 5(5 )
టార్గెట్: 78 బంతుల్లో 148 పరుగులు