IPL 2020 Live Updates : సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Live Updates : సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైవ్ అప్ డేట్స్!
ఐపీఎల్ ౨౦౨౦ మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల మధ్య జరగబోతోంది. ఇప్పటికె పూర్తయిన మొదటి రెండు మ్యాచ్ లు పూర్తీ క్రికెట్ మజాను అభిమానులకు అందించాయి. ఈరోజు కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది.. మరోవైపు హైదరాబద్ టీం కూడా ఈరోజే బరిలోకి దిగుతోంది. ఈ నేపధ్యంలో అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ మీకోసం
Live Updates
- 21 Sept 2020 7:20 PM IST
IPL 2020 SRH vs RCB Live Updates
సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
Next Story



