Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 31మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, నవమి (రాత్రి 09:27 వరకు), తదుపరి దశమి.సూర్యోదయం 5:44am, సూర్యాస్తమయం 6:22 pm
Live Updates
- 31 May 2020 6:45 AM IST
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం
సెట్టిగుంట గ్రామ పొలాల్లో ఏనుగుల వరస దాడులు మామిడి పంట నష్టం.
ధ్వంసమైన బోరు పైపులు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం.
నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు.
Next Story



