Live Updates:ఈరోజు (జూన్-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 23 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, విదియ (ఉ.11:58 వరకు), ఆరుద్ర నక్షత్రం (మ.01:31వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
తాజావార్తలు
Live Updates
- 23 Jun 2020 8:58 AM IST
► హైదరాబాద్: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ..
- నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ రైల్వే డివిజినల్ మేనేజర్..
- 23 Jun 2020 8:57 AM IST
- అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.
- ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు.

- 23 Jun 2020 8:56 AM IST
- తెలంగాణలో జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు..
- నేడు సీఎస్ కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం.
- 23 Jun 2020 8:37 AM IST
నేటి నుంచి ప్రారంభంకానున్న పూరిజగన్నాథ రథయాత్ర..
_ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని షరతు విధించిన సుప్రీం కోర్టు.

- 23 Jun 2020 8:34 AM IST
► సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన..
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్..

- 23 Jun 2020 8:22 AM IST
నేడు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

- 23 Jun 2020 8:16 AM IST
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా భానుమతి..
- షన్స్ జడ్జి బీఎస్ భానుమతి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమితులై రికార్డులకెక్కారు.
- ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
-ఆర్‌జీగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి.




