Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Published on: 19 Jun 2020 6:37 AM IST

ఈరోజు శుక్రవారం, 19 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ( ఉ.11:00 వరకు), కృత్తిక నక్షత్రం (ఉ.10:31వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates

  • 19 Jun 2020 9:27 AM IST

    గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు ....

    _ గుట్కాలతో పాటు భారీగా నగదు పట్టివేత

    - నెల్లూరు జిల్లా : కావలి అర్బన్ మద్దురుపాడులో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు

    - గుట్కాలతో పాటు భారీగా నగదు పట్టివేత.

    - నగదును మిషన్లతో లెక్కిస్తున్న 1 టౌన్ పోలీసులు.

  • 19 Jun 2020 9:26 AM IST

    - తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం (మండలం ) లో నెయిలీ పేట కు చెందిన తల్లీ కుమారుడు మృతి..

    - రాత్రి కుమారుడు సీతారామ్ అనారోగ్యం తో మృతి.

    - కుమారుడు మరణ వార్త విన్న తల్లీ మంగ గుండె ఆగి మృతి....

  • 19 Jun 2020 8:29 AM IST

    - శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నేటి నుంచి బోటింగ్ సేవలు, జల విహార కేంద్రం తిరిగి ప్రారంభం కానున్నాయి.

    - ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ విధానంలో ప్రారంభిస్తారు

K V D Varma

K V D Varma

Next Story