Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 15 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి ( తె.05:49 వరకు), రేవతీ నక్షత్రం (తే.03.17 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm 3
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Jun 2020 6:59 AM IST
నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన..
♦మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్ పర్యటన..
♦హంటర్ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు..
♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్..
- 15 Jun 2020 6:59 AM IST
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ..
♦హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ..
♦ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ..
- 15 Jun 2020 6:50 AM IST
- ఏపీ ఇంటర్ రీ కౌంటింగ్‌కు దరఖాస్తులు
- ఇంటర్మీడియట్ ఫలితాల్లో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి*
- రీ కౌంటింగ్‌కు ఒక పేపర్‌కు రూ.260, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,300 చెల్లించాలి
- bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- 15 Jun 2020 6:48 AM IST
- త్వరలో కొత్తజిల్లాల ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ కసరత్తు.
- 2021 రిపబ్లిక్ డే నాటికి నాటికి కొత్తజిల్లాలు ఏర్పాటు.
- కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయమని సమాచారం.
- స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ఇప్పటి నోటిఫికేషన్ రద్దయి కొత్త నోటిఫికేషన్ వచ్చేఅవకాశం.
- అధిక శాతం రిజర్వేషన్లు మారె అవకాశం.



