Live Updates:ఈరోజు (జూలై-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 15 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం దశమి(రా. 8-18 వరకు) తర్వాత ఏకాదశి, భరణి నక్షత్రం (మ. 03-46 వరకు) తర్వాత కృత్తిక నక్షత్రం.. అమృత ఘడియలు (ఉ. 10-29 నుంచి 12-14 వరకు), వర్జ్యం (తె. 4-49 నుంచి ఉ.07-40 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి మ. 12-30 వరకు) రాహుకాలం (ఉ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 July 2020 2:29 AM GMT

    నేడే ఏపీ కేబినెట్ సమావేశం

    ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల‌పై చ‌ర్చ జోరందుకుంది. నేడు జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో ఈ అంశంపై ముంద‌డుగు ప‌డే సూచన‌లు క‌నిపిస్తున్నాయి.

    - పూర్తి వివరాలు 

Print Article
Next Story
More Stories