Live Updates:ఈరోజు (ఆగస్టు-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 ఆగస్టు, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Aug 2020 7:25 AM IST
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్
ప్రస్తుతం నీటిమట్టం696.475 Ft
ప్రసుతం నీటినిల్వ6.714 TMC
ఇన్ ప్లో : 399 c/s
అవుట్ ప్లో: 596
- 4 Aug 2020 7:24 AM IST
- భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సున్నం రాజయ్య మృతి
- కరోనాతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి విజయవాడలో మృతి చెందిన రాజయ్య
- 4 Aug 2020 7:23 AM IST
హైదరాబాద్
- టపచ బూత్ర పి ఎస్ పరిధిలో స్నేహితుల మధ్య గొడవ.....
- ఓ బ్యానర్ విషయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ..
- సోహెల్ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డ రౌడీషీటర్ అహ్మెద్..
- ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోహెల్....
- టపచపుత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు....
- 4 Aug 2020 7:22 AM IST
కామారెడ్డి :
బాన్స్ వాడ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.
ధరకాస్తులకు ఈ నెల 10 తుది గడువు.
నలుగురు సభ్యులను ఎన్నుకొనున్న పాలకవర్గం.



