Live Updates:ఈరోజు (ఆగస్ట్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 01 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం త్రయోదశి (రాత్రి 9-48 వరకు) తదుపరి చతుర్దశి; మూల నక్షత్రం (ఉ. 7-48 వరకు) తదుపరి పూర్వాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 2-43 నుంచి 4-17 వరకు), వర్జ్యం (ఉ. 6-15 నుంచి 7-48 వరకు తిరిగి సా. 5-15 నుంచి 6-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-42 నుంచి 7-24 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Aug 2020 7:47 AM IST
పూర్తి స్థాయిలో జయశంకర్ భూపాల్ పల్లి జిల్లలో సరస్వతి బ్యారేజ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి బ్యారేజ్
1 గేటు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 118.300 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 9.23 టీఎంసీ
ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు
ఓట్ ఫ్లో 900 క్యూసెక్కులు
- 1 Aug 2020 7:42 AM IST
శ్రీకాకుళం జిల్లా..
నేడు టెక్కలి మండలం లింగాలవలస గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం..
జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్బాధారణ పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న మంత్రి సీదిరి అప్పలరాజు..
- 1 Aug 2020 7:19 AM IST
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో : 31,227 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 852.30 అడుగులు
నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
ప్రస్తుతం : 85.2060. టిఎంసీలు
ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 1 Aug 2020 7:00 AM IST
అమరావతి రాజధాని గ్రామాల్లో ఆందోళనలు
గుంటూరు....
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపడంతో....
- రాజధాని గ్రామాల్లో ఆందోళనలు.....
- నిరసన వ్యక్తం చేయునున్న 29గ్రామాల రైతులు....
- తుళ్లూరు, మందడం,వెలగపూడి, రాయపూడి,పెద్దపరిమి,కృష్ణయపాలెం శిభిరాల వద్ద రైతులు నిరసనలు...
- ఇప్పటికే 227రోజుల నుంచి నిరసనలు చేస్తున్న రైతులు.....
- 1 Aug 2020 6:58 AM IST
రైతు వేదిక పనులు వేగవంతం చేయాలి..ఆదిలాబాద్ కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదిక పనులు వేగవంతం చేయాలని అదికారులకు కలెక్టర్ సిక్తా పట్నానాయక్ అదేశం
- 101 క్లస్టర్ లలో రైతు వేదికల ప్రతిపాదనలు..
- 98క్లస్టర్ లలో పనుల పురోగతి రైతు వేదికలు
- అక్టోబర్ పది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ అదేశం




