Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Sept 2020 11:26 AM IST
Hyderabad updates: హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్ హ్యాక్..
-ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సాప్ మెసేజ్‌లు
-ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్ఎంఎస్లు
-ఓటీపీ నెంబర్ పంపాలంటూ రిక్వెస్ట్‌లు
-ఓటీపీ నెంబర్ చెప్పగానే వాట్సాప్ క్రాష్
-బాధితుల్లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, డాక్టర్లు
-వాట్సాప్‌లో వచ్చే కోడ్ మెసేజ్‌లను..
-ఎవరికీ పంపొద్దంటున్న పోలీసులు
-కోడ్ పంపితే వాట్సాప్ చాట్‌ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
-ఎట్టి పరిస్థితుల్లో కోడ్ చెప్పొందంటున్న సైబర్ నిపుణులు
-వాట్సప్ హ్యాక్‌పై పోలీసుల ఆరా..
- 29 Sept 2020 11:24 AM IST
Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-46 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 95.40 మీటర్లు
-ఇన్ ఫ్లో 3,85,900 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 4,07,400 క్యూసెక్కులు
- 29 Sept 2020 11:15 AM IST
Hyderabad updates: గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ కు చేరుకున్న హేమంత్ కుటుంబ సభ్యులు.....
-మదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లును కలిసిన హేమంత్ భార్య అవంతి సోదరుడు సమంత్, తల్లిదండ్రులు...
-పోస్టుమార్టం రిపోర్టర్ కాపీతో పాటు హేమంత్ మైబల్ ఫోన్ కుటుంబసభ్యులకు ఇవ్వనున్న పోలీసులు...
- 29 Sept 2020 8:57 AM IST
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నల్గొండ :
-18 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
-ఇన్ ఫ్లో : 3,10,631 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :3,10,631 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.6546 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.20అడుగులు
- 29 Sept 2020 8:54 AM IST
Saraswati Barrage Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-51 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 116.50 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 5.87 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,80,000 క్యూసెక్కులు






