Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 26 Oct 2020 9:56 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 26 Oct 2020 11:50 AM IST

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    సరస్వతి బ్యారేజ్

    12 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 117.85 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 8.25 టీఎంసీ

    ఇన్ ఫ్లో 39,000 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 22,500 క్యూసెక్కులు

  • 26 Oct 2020 11:50 AM IST

    సిద్దిపేట :

    మిరుదొడ్డి మండలం చేప్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు

  • 26 Oct 2020 9:11 AM IST

    Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.



    4 క్రస్టుగేట్లు 5 ఫీట్ల మెర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న అధికారులు 

    ఇన్ ఫ్లో :74,217 క్యూసెక్కులు.

    అవుట్ ఫ్లో :74,217 క్యూసెక్కులు.

    పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

    ప్రస్తుత నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు.

    పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

    ప్రస్తుత నీటిమట్టం: 589.80అడుగులు

  • 26 Oct 2020 8:06 AM IST

    Double Bedroom Houses: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ప్రారంభించనున్న కేటీఆర్

    - ఈ రోజు హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని, ప్రశాంత్ రెడ్డి

    - జియగూడా, గోడే కి కబర్, కట్టెల మండి ...ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభం చేయనున్న మంత్రులు

    - మొత్తం 1156 ఇండ్ల ప్రారంభోత్సవం

K V D Varma

K V D Varma

Next Story