Live Updates: ఈరోజు (25 అక్టోబర్, 2020 ) బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో వైభవంగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పండుగలకు దూరం అయిపోయిన ప్రజలు ఈసారి దసరా పండుగను కరోనా నిబంధనల నేపథ్యంలోనే సంబరంగా జరుపుకుంటున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Oct 2020 3:32 PM IST
Kakinada updates: బాలాత్రిపురసుందరీ అమ్మవారి ఆలయంలో దసరా సందడి..
తూర్పుగోదావరి :
//కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు..
//శింభుశుంభుని వధ, మహిషాశురమర్ధని అవతరాల్లో దర్శనమిస్తోన్న బాలాత్రిపుర సుందరీ అమ్మవారు..
//విజయదశమి వేడుకల్లో భాగంగా సాయంత్రం బంగారు చీరలో భక్తులకు దర్శనమివ్వనున్న బాలాత్రిపురసుందరీ అమ్మవారు..
- 25 Oct 2020 3:29 PM IST
Visakha updates: శారదా పీఠం వేడుకల్లో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు..
విశాఖ...
-- దసరా సందర్భంగా శారదా పీఠం లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు
-- స్వరూపానందేంద్ర స్వామి ఆశిస్సులు తీసుకున్న మంత్రి అవంతి
- 25 Oct 2020 3:22 PM IST
Vijayawada updates: జైలు ఆధ్వర్యంలో హెచ్.పి పెట్రోల్ బంక్ ఏర్పాటు..
విజయవాడ
//పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఏపీ జైళ్ల శాఖ డీజీ ఆహాసన్ రేజా..
//ఇప్పటికే ఏపీలో 8 పెట్రోల్ బంక్ లు నిర్వహిస్తున్న ఏపీ జైళ్ల శాఖ..
//నేరస్థుల పరివర్తన మార్చేందుకు పెట్రోల్ బంక్ ఏర్పాటు..
//సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలతో పెట్రోల్ బంక్ నిర్వహణ..
//ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజి జయవర్ధన్, డిఐజి శ్రీనివాస్ , జైలు సూపర్డెంట్ రఘు , అధికారులు..






