Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • CPI Protest: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట సీపీఐ నేతల ఆందోళన
    25 Aug 2020 8:17 AM GMT

    CPI Protest: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట సీపీఐ నేతల ఆందోళన

    శ్రీకాకుళం జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీపీఐ నేతల ఆందోళన..

    కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా..

  • ONGC OFFICE: ఎవరిని నమ్మి మోసపో వద్దు
    25 Aug 2020 8:15 AM GMT

    ONGC OFFICE: ఎవరిని నమ్మి మోసపో వద్దు

    తూర్పు గోదావరి, కాకినాడ:  Ongc కాకినాడ కార్యాలయం..

    Ongc లో కాకినాడ మరియు క్షేత్రస్థాయిలో తాత్కాలిక నియామకాలు కోసం 58 మంది అప్రంట్స్ప్ విషయంలో కొంతమంది Ongc లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పిర్యాదు లు అందాయని Ongc పేర్కొంది.

    ఈ తాత్కాలిక ఉద్యోగాలు విషయంలో ఎవరిని నమ్మి మోసపో వద్దు అని అంతా ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుందని ఆ సంస్థ ప్రతినిధులు ఒ ప్రకటనలో పేర్కొన్నారు.

  • నిందితులను కట్టినంగా శికించాలి:  ప్రీతి, చిన్నారి పిన్ని
    25 Aug 2020 8:12 AM GMT

    నిందితులను కట్టినంగా శికించాలి: ప్రీతి, చిన్నారి పిన్ని

    ప్రీతి, చిన్నారి పిన్ని:మా పాప కి అనారోగ్యం ఉన్న విషయం మాకు చెప్పలేదు...

    మీ పాపను తీసుకొని వెళ్ళండి అని ఫోన్ చేశారు, అక్కడికి వెళ్లి చూస్తే...

    ఆ మా పాప చూడలేని పరిస్థితి లో ఉంది

    కేసు నమోదు అయిన తరువాత చిన్నారి తో పాటు మా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు

    ఆ తరువాత CWC కి వెళ్లిన తరువాత మమ్మల్ని దూరంగా పెట్టి.. పాప స్టేట్మెంట్ రికార్డ్ చేశారు

    వారికి పాప స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అనేది మాకు తెలియదు

    నిందితులను కట్టినంగా శికించాలి డిమాండ్ చేస్తున్న

    మా పాపకు ఎలాగో తిరిగిరాదు , మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాం

    ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి

  • Police Raids:  గుట్కా తయారీ కేంద్రం పై అధికారుల దాడి
    25 Aug 2020 8:04 AM GMT

    Police Raids: గుట్కా తయారీ కేంద్రం పై అధికారుల దాడి

    గుట్కా తయారీ కేంద్రం పై ఆ ఎస్వోటీ పోలీసుల దాడులు...

    బాలాపూర్ లోని బిస్మిల్లా కాలనీలో గుట్కా తయారీ చేస్తున్న గోదాం పై దాడి....

    నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్పోటీ పోలీసులు....

    అబ్దుల్ ఖాదర్, షేక్ అబ్దుల్లా , SK ఖాదీర్, హాబీబ్ ముస్తఫా అరెస్ట్ , హైదర్ పరారీ...  

    గోదాం నుండి 11 లక్షలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం...

    19 బ్యాగుల సాగర్ గుట్కా , సాగత్ గుట్కా 7 రోల్స్, వైట్ కెమికల్ పౌడర్ 60కిలోలు , గుట్కా ఫ్యాకింగ్ కవర్లు 1000, గుట్కా ఫ్యాకింగ్ మిషన్....

  • 25 Aug 2020 7:30 AM GMT

    Guntur-Sattenapalli updates: ప్రేమికుల ఆత్మహత్యా యత్నం (హెడింగ్)

    -గుంటూరు.....

    -సత్తెనపల్లి మండలం నందిగమా,కొమెరపూడి గ్రామాల్లో గంటల వ్యవధిలో ప్రేమికుల ఆత్మహత్యయత్నం....

    -ప్రియురాలు మృతి.....

    -ప్రేమించి పెళ్లికి నిరాకరించడని యువతి బంధువుల ఆరోపణ....

    -మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడిన యువతి....

    -పరిస్థితి విషమంగా ఉండటంతో

    -గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ నందిగాం గ్రామానికి చెందిన మహబూబ్బి (19) మృతి

    -విషయం తెలిసి ఆత్మహత్యకు

    -పాల్పడిన ప్రియుడు ఇస్మాయిల్(24)...

    -యువకుడి పరిస్థితి విషమం సత్తెనపల్లి లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు

    -యువకుడి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నపోలీసులు....

  • 25 Aug 2020 7:22 AM GMT

    Amaravati-Bhavanapadu port updates: భావన పాడు పోర్టు డిపిఆర్ కి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు

    -అమరావతి...

    -భావన పాడు పోర్టు డిపిఆర్ కి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు

    -రైట్స్ సంస్థ రూపొందించిన డిపిఆర్ ను ఆమోదించిన ప్రభుత్వం

    -3669.95 కోట్ల తో ఫేజ్ 1 పనులకు డిపిఆర్ ఆమోదం

    -36 నెలల్లో ఫేజ్ 1 పోర్ట్ పూర్తి చేయాలని నిర్ణయం

    -భూ సేకరణకు 261 కోట్లు సమకూర్చానున్న ప్రభుత్వం

  • 25 Aug 2020 7:10 AM GMT

    Amaravathi updates: వైఎస్సార్‌ జర్నలిస్ట్‌ బీమా మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    -అమరావతి

    -వైఎస్సార్‌ జర్నలిస్ట్‌ బీమా మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    -2020-21 సంవత్సరానికి బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

    -వైఎస్సార్‌ జర్నలిస్ట్‌ బీమా అమలు కోసం రూ.42.63 లక్షల అదనపు నిధుల కేటాయింపు

    -ఏపీలో 21 వేల మంది వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రయోజనం

    -వర్కింగ్‌ జర్నలిస్ట్‌లు ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా ప్రయోజనం

  • 25 Aug 2020 6:10 AM GMT

    East Godavari: జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు

    -తూర్పుగోదావరి

    -జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు

    -కొందరు ఉద్యోగ విరమణ,ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు

    -పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 14 మంది తహసీల్దార్లను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు

    -11 మంది ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ .

  • 25 Aug 2020 5:13 AM GMT

    Vijaya sai reddy on twitter: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    - ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం.

    - 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం.

    - నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూసారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్.

  • 25 Aug 2020 4:33 AM GMT

    East Godavari District: జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు

    తూర్పుగోదావరి

    - జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు

    - కొందరు ఉద్యోగ విరమణ,ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు

    - పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 14 మంది తహసీల్దార్లను ఒకేసారి బదిలీ చేస్తూ.ఉత్తర్వులు

    - 11 మంది ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ .

Print Article
Next Story
More Stories