Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 24 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి ఉ.11-25 వరకు తదుపరి నవమి | ఉత్తరాషాఢ నక్షత్రం ఉ.06-36 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం: ఉ.10-39 నుంచి 12-16 వరకు | అమృత ఘడియలు రా.08-21 నుంచి 09-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-59 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Oct 2020 8:32 AM IST
గుంటూరు...
అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు....
312వరోజుకు చేరుకున్న రైతులు ధీక్షలు, ధర్నాలు...
- 24 Oct 2020 8:32 AM IST
విశాఖ
గీతం విశ్వవిద్యాలయం కాంపౌండ్ గోడను కూల్చి వేస్తున్న జీవీఎంసీ అధికారులు
గీతం కి వెళ్లే బీచ్ రోడ్ మార్గాన్ని బ్లాక్ చేసిన పోలీసులు
గీతంలో ఆక్రమణలు పై గతం నుంచి ఫిర్యాదులు
భారీ పోలీసు బందోబస్తును నడుమన ఆక్రమణ లు తొలిగింపు
కాలేజీ వద్దకు చేరుకుంటున్న టిడిపి శ్రేణులు
- 24 Oct 2020 8:31 AM IST
విజయవాడ
దసరా ఉత్సవల్లో అమ్మవారు నేడు రెండు అలంకరల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు
తెల్లవారుజాము 5 గంటల నుంచి 12 గంటల వరకు దుర్గాదేవిగా, 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహిషాసురునిమర్ధిని దేవిగా దర్శనం ఇస్తున్నారు.
తిధుల హెచ్చుతగ్గుల మూలంగా ఒకే రోజు రెండు అలంకారాలు
రేపటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు



