Live Updates: ఈరోజు (24 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 24 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | దశమి - 26:44:08 వరకు తదుపరి ఏకాదశి | పూర్వభాద్ర నక్షత్రం - 15:32:06 వరకు తరువాత ఉత్తరాభాద్ర | వర్జ్యం 07:11:07 నుండి 07:56:00 | అమృత ఘడియలు 11:40:27 నుండి 12:25:21 | దుర్ముహూర్తం08:40:54 నుండి 09:25:47 | రాహుకాలం 14:51:14 నుండి 16:15:24 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Nov 2020 7:21 AM IST
Kakinada Updates: సముద్రతీరంలో నేటి నుంచి ప్రారంభమయ్యే నేవీ, ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు వాయిదా..
తూర్పు గోదావరి జిల్లా
కాకినాడ
- కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ ఆకుల మురళీకృష్ణ
- కాకినాడ సముద్రతీరంలో నేటి నుంచి ప్రారంభమయ్యే నేవీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే జలప్రహార్-2020 యాంపీబీయస్ విన్యాసాలు వాయిదా.
- బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుపాను కారణంగా ఈనెల 24 నుంచి 26 వరకు కాకినాడ బీచ్‌లో జరిగే విన్యాసాలను ఇదే నెలలో 26కు వాయిదా.
- నేవీ, ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు ఈనెల 26 నుంచి 28 వరకు యఽథావిధిగా నిర్వహిస్తారు




