Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sept 2020 10:25 AM IST
Kamareddy updates: నాగిరెడ్డి పేట మండలం గోపాల్ పేటలో.. కోదండ రామాలయంలో చోరీ..
కామారెడ్డి :
-13 గ్రాముల బంగారు ఆభరణాల అపహరణ.
-పక్కనే ఉన్న మరో రెండు అలయాల్లోనూ చోరీకి పాల్పడ్డ దుండగులు.
-నాలుగు జతల పుస్తెల తాళ్ళు, ఒక ముక్కు పడక చోరీ.
- 21 Sept 2020 10:23 AM IST
Nagarjuna Sagar Project updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టు-8 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..
నల్గొండ :
-ఇన్ ఫ్లో :1,61,499 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :1,61,499 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.3558 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.10అడుగులు..
- 21 Sept 2020 10:18 AM IST
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్-30 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,78,000 క్యూసెక్కులు..





