logo
live-updates

Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Telangana Latest News Live Updates
X

తెలంగాణ తాజా వార్తలు లైవ్ అప్ డేట్స్ 

Highlights

Live Updates: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

ఈరోజు పంచాంగం

ఈరోజు పంచాంగం ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘమాసం | శుక్లాపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39 ఈరోజు తాజా వార్తలు

ఈరోజు తాజా వార్తలు

Web TitleToday Breaking News - Live Updates - Telangana

Live Updates

 • 20 Feb 2021 6:49 AM GMT

  Telangana Live Updates: లోటస్ పాండ్ లో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

  * లోటస్ పాండ్ లో ప్రారంభం అయిన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

  * సమావేశానికి వచ్చిన వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న షర్మిల

  * 11 ప్రశ్నలతో కూడిన ఫీడ్ బ్యాక్ ఫార్మ్ ను ఇచ్చిన షర్మిల

 • 20 Feb 2021 6:47 AM GMT

  Telangana Live Updates: నల్లగొండ జిల్లా

  నల్లగొండ జిల్లా:

  * చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 • 20 Feb 2021 6:45 AM GMT

  Telangana Live Updates: మహబూబాబాద్ జిల్లా

  మహబూబాబాద్ జిల్లా: 

  * కేసముద్రం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రచారం

 • 20 Feb 2021 6:44 AM GMT

  Teklangana Live Updates: మహబూబాబాద్ జిల్లా

  మహబూబాబాద్ జిల్లా: 

  * కేసముద్రం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రచారం

 • 20 Feb 2021 6:43 AM GMT

  Telangana Live Updates: నల్లగొండ జిల్లా

  నల్లగొండ జిల్లా:

  * చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

 • 20 Feb 2021 6:42 AM GMT

  Telangana Live Updates: సిద్దిపేట

  సిద్దిపేట :

  * దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసులు.

 • 20 Feb 2021 6:37 AM GMT

  Telangana live Updates: లాయర్ వామాన్ రావు హత్య కేసులో మరో కోణం

  * లాయర్ వామాన్ రావు హత్య కేసులో మరో కోణం

  * 1200 ఎకరాల స్థలం విషయంలో హై కోర్టులో వాదించేందుకు హై కోర్ట్ లో పిల్ వేసిన వామన్ రావు

  * ఆభూమి విలువ సుమారు 6 వేల కోట్లు 

  * ఈ విషయాన్ని మంథని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వామాన్ రావు

  * ఆ విలువైన భూమి విషయంలో నే హత్య చేసారా అనే అనుమానాలు

  * వామాన్ రావు సోషల్ మీడియా పోస్ట్ పై పోలీసుల విచారణ

  * మంచిర్యాల జిల్లా వెన్నెల మండలం లోని 18 గ్రామల సిలీంగ్ భూమి వివాదం

 • 20 Feb 2021 6:10 AM GMT

  Telangana Live Updates: రాచకొండ కమిషనరేట్

  రాచకొండ కమిషనరేట్: 

  * రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిర్మూలన మీటింగ్

  * హాజరైన సీపీ మహేష్ భగవత్, ఇతర పోలీస్ అధికారులు, ఎన్జీవోల సభ్యులు

  * మానవ అక్రమ రవాణా ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే అంశాలపై చర్చ

  * రాచకొండ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 300 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు

  * అందులో 462 మేజర్, 137 మంది మైనర్లను కాపాడిన రాచకొండ పోలీసులు

 • 20 Feb 2021 6:08 AM GMT

  Telangana Live Updates: కొమురం భీం జిల్లా

  కొమురం భీం జిల్లా:

  * కౌటల మండలంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పర్యటన

  * మండలంలోని రైతు వేదికలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే.

 • 20 Feb 2021 6:05 AM GMT

  Telangana Live Updates: మహబూబ్ నగర్ జిల్లా

  మహబూబ్ నగర్ జిల్లా:

  * మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మూగజీవాలపై ఆగని చిరుత దాడి

  * నాగారం గ్రామ సమీపంలో రాములుకు చెందిన లెగదూడపై దాడి చేసి చంపేవేసిన చిరుత

  * వరుస ఘటనలతో పలు గ్రామాల ప్రజలలో భయాందోళన

  * అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్న స్థానికులు

Next Story