Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు లైవ్ అప్ డేట్స్ 
Highlights

Live Updates: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘమాసం | శుక్లాపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

 • 20 Feb 2021 10:25 AM GMT

  చంద్రబాబు 

  *కుప్పం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

  *ఫలితాలను అధికారులు తారుమారు చేశారు

 • 20 Feb 2021 6:57 AM GMT

  Andhra Pradesh Live Updates: విశాఖ

  విశాఖ:

  * విశాఖ ఉత్తర నియోజకవర్గం మీదుగా పశ్చిమ నియోజకవర్గం చేరుకున్న విజయసాయిరెడ్డి పాదయాత్ర

  * స్వాగతం పలికిన నాయకులు ,కార్యకర్తలు

  * స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ కు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా

 • 20 Feb 2021 6:56 AM GMT

  Andhra Pradesh Live Updates: అమరావతి

  అమరావతి:

  * మార్చి మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

  * మున్సిపల్ ఎన్నికలు ముగిశాక బడ్జెట్ సమావేశాల యోచన.

  * రెండు వారాలపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

  * అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌లో చర్చించనున్న ఏపీ సర్కార్.

 • 20 Feb 2021 6:54 AM GMT

  Andhra Pradesh Live Updates: విశాఖ

  విశాఖ: 

  * ఎన్ ఏ డి కి చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

 • 20 Feb 2021 6:52 AM GMT

  Andhra Pradesh Live Updates: విజయవాడ

  విజయవాడ:

  * భారీగా అక్రమ రేషన్ పట్టివేత

  * 3 లారీలలో 90 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

  * ప్రకాశంజిల్లా నుండి కాకినాడ పోర్టుకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

  * అక్రమంగా తరలిస్తున్నారు అనే సమాచారం రావడంతో దాడి చేసిన విజిలెన్స్ అధికారులు

  * గన్నవరం ఆర్.టి.ఓ చెక్ పోస్ట్ వద్ద చెక్ చేయగా రేషన్ బియ్యం అని నిర్ధారణ

  * విజిలెన్స్ అధికారుల అదుపులో 6గురు వ్యక్తులు

  * బియ్యాన్ని డి.టి.సివిల్ సప్లై గోడౌనుకి, లారీలు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

 • 20 Feb 2021 6:51 AM GMT

  Andhra Pradesh Live Updates: విశాఖ

  విశాఖ: 

  కారెం శివాజీ కామెంట్స్

  * విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద రిలేనిరాహార దీక్షలు చెపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, సభ్యులకు సంఘీభావంగా తెలిపేందుకు రేపు పాదయాత్ర చేపడతాను

  * గాజువాక మున్సిపల్ ఆఫీస్ నుండి పాదయాత్ర గాబయలుదేరి కూర్మన్నపాలెం వెళ్ళి సంఘీభావం తెలుపుతాము

  * స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కానివ్వబోమని ప్రాణ త్యాగాలకయినా సిద్ధమని వెల్లడి

 • 20 Feb 2021 6:40 AM GMT

  Andhra Pradesh Live Updates: నెల్లూర్

  నెల్లూరు:

  - నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై జువ్వలపాలెం వద్ద సెబ్ అధికారుల తనిఖీలు.

  -మత్స్యసంపద మాటున గోవా నుండి చీరాల కు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న బాలేరో వాహనాన్ని సీజ్ చేసిన SEB అధికారులు.

  - సమారు రూ. 2.50 లక్షల విలువచేసే 1640 గోవా మద్యం బాటిళ్ల స్వాధీనం.

  - డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.

 • 20 Feb 2021 5:42 AM GMT

  Vijaya Sai Reddy Padayatra: పాదయాత్రకు బ్రహ్మరధం

  - ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విజయ్ సాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర కు అడుగు అడుగున బ్రహ్మరథం

  - మర్రిపాలెం మీదుగా ఎన్ఏడి చేరుకున్న పాదయాత్ర

  - ఐదు నియోజకవర్గాల పరిధిలో పలు వార్డు లలో విజయ్ సాయిరెడ్డి కి భారీగా స్వాగతం

 • 20 Feb 2021 5:34 AM GMT

  Andhra Pradesh Live Updates: నీతి అయోగ్ సమావేశం ప్రారంభం

  అమరావతి:

  - వర్చువల్‌ పద్ధతిలో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ప్రారంభం

  - ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 6వ పాలకమండలి సమావేశం

  - హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

 • 20 Feb 2021 4:45 AM GMT

  YCP MP Vijayasaireddy Padayatra live Updates

  * విశాఖలో విజయసాయి రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. వైసీపీ నేతలు, అభిమానులు, పలు సంఘాల నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు తమ పోరాటం కొనసాగుతుందంటున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ 

Print Article
Next Story
More Stories