Live Updates: ఈరోజు (19 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (19 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

తాజా వార్తలు
Show Full Article

Live Updates

  • Vijayawada Updates: టిడ్కో ఇళ్లు పై తెలుగుదేశం పార్టీ పోరాటం తో వైసీపీ మొద్దు నిద్ర లేచింది...
    19 Nov 2020 4:17 AM GMT

    Vijayawada Updates: టిడ్కో ఇళ్లు పై తెలుగుదేశం పార్టీ పోరాటం తో వైసీపీ మొద్దు నిద్ర లేచింది...

      విజయవాడ

      బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

    - నవరత్నాల హామీ లో అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు

    - 18 నేలల జగన్ పాలనలో రాష్టంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు

    - చంద్రబాబు కట్టిన 8 లక్షల ఇళ్లను వైసీపీ హామీ ఇచ్చి నట్లుగా ఉచితంగా పేదలకు ఇవ్వాలి

    - రాష్టంలో 30 లక్షల పేదలకు సెంటు భూమి అనిచెప్పి మోసం చేసిన వైసీపీ

    - తెలుగుదేశం పార్టీ ఎక్కడా పేదల స్థలాలపై కోర్టుకి వెళ్ళలేదు

    - సెంటు స్థలం పేరుతో వైసీపీ 4 వేల కోట్లు అవినీతి చేసింది వాటాలు తేలకే ఆలస్యం

    - పేదల కోసం వైసీపీ కొన్న భూములు లలో జరిగిన అవినీతి పై మా వద్ద ఆధారాలు వున్నాయి

    - సిట్, విజిలెన్స్ దర్యాప్తు వేసే ధైర్యం వైసీపీ కి వుందా?

  • Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
    19 Nov 2020 4:12 AM GMT

    Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

     విజయవాడ

    - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    - డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం.

    - రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే 1 సెంటు స్థలం ఒక కుటుంబం నివసించేందుకు ఏమాత్రం సరిపోదు.

    - ఇళ్ల స్థలాలను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించండి.

    - డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు టిడ్ కో ఇళ్ళను కేటాయించండి.

    - గత ఎన్నికల సందర్భంగా టిడ్కో ఇళ్ళను ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు.

    - మీరు ఇచ్చిన హామీ మేరకు టిడ్ కో ఇళ్ల రుణ బకాయిలను ప్రభుత్వమే చెల్లించి, లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలి.

    - సంక్రాంతిలోగా టిడ్ కో ఇళ్లకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించండి. 

  • GHMC Updates: జీహెచ్ఎంసీ అభ్యర్థుల టిఆర్ఎస్ రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది...
    19 Nov 2020 4:09 AM GMT

    GHMC Updates: జీహెచ్ఎంసీ అభ్యర్థుల టిఆర్ఎస్ రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది...

       జీహెచ్ఎంసీ.. 

    # జీహెచ్ఎంసీ అభ్యర్థుల టిఆర్ఎస్ రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

    # మొదటి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగులకే అవకాశం ఇచ్చిన గులాబీ పార్టీ.

    # మిగతా 45 డివిజన్లపై ఆచితూచి అడుగులు.

    # పార్టీ టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం

    # వేచి చూసే ధోరణితో కారు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తోంది.

    # నేడు మరో జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

Print Article
Next Story
More Stories