Live Updates: ఈరోజు (19 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
breaking-news-19th-November-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
తాజా వార్తలు
Live Updates
- 19 Nov 2020 9:12 AM IST
Anatapur Updates: లక్కీ డ్రా పేరుతో కళ్యాణదుర్గంకు చెందిన రమేష్ బాబు నుంచి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
అనంతపురం:
- లక్కీ డ్రా పేరుతో కళ్యాణదుర్గం కు చెందిన రమేష్ బాబు నుంచి రూ.14,800 నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు.
- కారు లక్కీ డ్రా లో వచ్చిందని రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం.
- మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు.
- 19 Nov 2020 9:09 AM IST
Anantapur District Updates: పుట్టపర్తిలో రెండో రోజు సత్యసాయి జయంతి వేడుకలు...
అనంతపురం:
- కోవిడ్ వ్యాప్తి కారణంగా ప్రశాంతి నిలయంలో భక్తులకు వసతి భోజన సౌకర్యం తో పాటు ప్రవేశాలను తాత్కాలికంగా రద్దు చేసిన ట్రస్ట్ బోర్డు
Next Story





