Live Updates: ఈరోజు (18 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
Live Updates
- 18 Nov 2020 10:39 AM IST
Mahabubabad Updates: బారులు తీరి స్వామి పుట్టలో పాలు పొసి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను తీర్చికుంటున్నారు..
మహబూబాబాద్ జిల్లా
- కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల చవితిని పుటస్కేరించుకొని వేలాది మంది మహిళ భక్తులు
- 18 Nov 2020 10:05 AM IST
GHMC Updates: ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
జిహెచ్ఎంసీ..
- జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేద్దాం - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆరేండ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించింది: ఎమ్మెల్సీ కవిత
- హైదరాబాద్ లో అభివృద్ధిని కొనసాగించేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం- ఎమ్మెల్సీ కవిత
- 18 Nov 2020 9:39 AM IST
Mahabubabad Updates: జిల్లాలో బెంబేలెత్తిస్తున్న పెద్దపులి..
మహబూబాబాద్ జిల్లా...
* తాజాగా గూడూరు- కొత్తగూడ అటవీప్రాంతంలో పులి సంచారం...
* అడవి పందినీ, మేకను చంపి తిన్నట్లుగా గుర్తింపు
* గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించిన అటవీశాఖ అధికారులు..
* ఆడపులి సంచరిస్తుందని నిర్దారణ.. ఆడపులి రావడం శుభసూచకమని ప్రకటన..
* ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు అడవికి తీసుకువెళ్లవద్దని హెచ్చరికలు..
* తీవ్ర భయాందోళనకు చెందుతున్న పరిసర గ్రామాల ప్రజలు...
- 18 Nov 2020 9:36 AM IST
Yadadri Bhuvanagiri Updates: తుర్కపల్లి మండలం వాసాలమర్రి ని దత్తత తీసుకున్న సిఎం ..
యాదాద్రి భువనగిరి :
* అంకాపూర్ గ్రామ సందర్శనకు బయలుదేరి వెళ్లిన సిఎం దత్తత గ్రామం వాసాలమర్రి వాసులు...
* అంకాపూర్ లో అభివృద్ధి ని చూడాలని గ్రామస్థులని కోరిన సిఎం ....
* అంకాపూర్ కు నాలుగు వందల మంది వాసాలమర్రి వాసుల పయనం...
- 18 Nov 2020 9:33 AM IST
Durgam Cheruvu Updates: కేబుల్ బ్రిడ్జి పైన మారని పరిస్థితి ..
దుర్గం చెరువు...
- కేబుల్ బ్రిడ్జి పైన వాహనాల ఆపి సెల్ఫీలు తీసుకుంటున్నా ప్రజలు.
- రద్దీ సమయంలో కూడా కేబుల్ వాహనాలు అవుతున్నా వాహనదారులు ..
- కుటుంబాలతో కలిసి కేబుల్ బ్రిడ్జి పైన హంగామా చేస్తున్న వాహనదారులు ..
- రోడ్డు మధ్యలో కి వెళ్లి మరీ సెల్ఫీలు తీసుకుంటారా వాహనదారులు.
- వాహనదారులు గుర్తించి ఎప్పటికప్పుడు చలాన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు..







