Live Updates: ఈరోజు (17 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 నవంబర్ , 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Nov 2020 7:54 AM IST
Kakinada updates: కొత్తగా నమోదు అయిన కేసులు 130
తూర్పు గోదావరి జిల్లా..
కాకినాడ..
* మొత్తం కేసులు 1,20,571
* యాక్టి వ్ కేసులు 5306
* కోలుకున్న వారు 1,14,639
* మరణాల సంఖ్య 626
* జిల్లా కొవిడ్ కమాండ్ కంట్రోల్
- 17 Nov 2020 7:50 AM IST
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్నభక్తులు!
తిరుమల సమాచారం
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 30,772 మంది భక్తులు.
* తలనీలాలు సమర్పించిన 9,777 భక్తులు.
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు.
- 17 Nov 2020 7:34 AM IST
Krishna District Updates: విజయవాడ కొండపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం...
కృష్ణా జిల్లా...
* కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ప్రాంతంలో కేబుల్ టీవీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
* కేబుల్ టీవీ ఆఫీస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
* అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేడగంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది..
* మంటల్లో కేబుల్ ఆఫీస్ పూర్తిగా దగ్ధం అయింది.
Next Story






