Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Musi Project updates: మూసి ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద...
    15 Oct 2020 3:14 AM GMT

    Musi Project updates: మూసి ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద...

    నల్గొండ జిల్లా...

    -మూసి ప్రాజెక్టు వాటర్ లెవెల్ అప్డేట్స్..

    -పూర్తిస్థాయి నీటిమట్టం: 645.00 అడుగులు

    -ప్రస్తుత నీటిమట్టం: 640.80 అడుగులు

    -ఇన్ ఫ్లో : 1,08,342 క్యూసెక్కులు

    -అవుట్ ఫ్లో : 1,37,635 క్యూసెక్కులు (13 గేట్స్ ఓపెన్)

    -పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46 టీఎంసీలు

    -ప్రస్తుత నీటి నిల్వ : 3.42 టీఎంసీలు.

  • Kamareddy updates: పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం..
    15 Oct 2020 2:51 AM GMT

    Kamareddy updates: పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం..

    కామారెడ్డి :

    -లింగం పెట, గాంధారి, తాడ్వాయి, మండలాల్లో కురిసిన వర్షాలకు భారీగా వస్తున్న వరద.

    -మంజీర లోకి 6308 క్యూసెక్కుల నీటి విడుదల

    -నిండు కుండలా సింగీతం

    -ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 416.550 అగుడులు

    -ప్రస్తుతం 416 550 అడుగులు.

    -ప్రాజెక్టు లోకి వస్తున్న 112 క్యూసెక్కుల వరద.

  • Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద ఉదృతి...
    15 Oct 2020 2:46 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద ఉదృతి...

    నిజామాబాద్ :

    -శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత.

    -ఎగువ ప్రాంతాల నుంచి తగ్గిన వరద.

    -ఇన్ ఫ్లో 40378 క్యూసెక్కులు.

    -ఔట్ ఫ్లో 14900 క్యూసెక్కులు.

    -ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

    -నీటి సామర్థ్యం 90 టీఎంసీల

  • Kamareddy district updates: నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..
    15 Oct 2020 2:41 AM GMT

    Kamareddy district updates: నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..

    కామారెడ్డి :

    -సమావేశానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

  • Kamareddy district updates: భిక్కనూరు మండలంలో విషాదం...
    15 Oct 2020 2:29 AM GMT

    Kamareddy district updates: భిక్కనూరు మండలంలో విషాదం...

    కామారెడ్డి :

    -భిక్కనూరు మండలం మోటాట్ పల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక బాబు (55) అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం.

    -రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.

    -జిల్లా కేంద్రం పరిధి లోని అడ్లూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గొల్ల ముత్యం (50) అనే వ్యక్తి మృతి.

  • Kamareddy district updates:పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు...
    15 Oct 2020 2:09 AM GMT

    Kamareddy district updates:పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు...

    కామారెడ్డి :

     -కూడవెల్లి వాగు పొంగిపొర్లుతుడడంతో కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్..

    -సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.

    -జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 3 ఇల్లు పూర్తిగా నెల మట్టం కాగా 94 ఇల్లు పాక్షికంగా కూలిపోయాయి

Print Article
Next Story
More Stories