Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 7:23 AM IST
నిజామాబాద్ జిల్లాలో నేడు మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన..
నిజామాబాద్ :
- జిల్లాలో నేడు మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన.
- కలెక్టరేట్ ప్రాంగణం లో కోవిడ్ నిబంధనల మేరకు జాతీయ జెండా అవిష్కరించనున్న మంత్రి.
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
- 15 Aug 2020 7:22 AM IST
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నీటి మట్డం
- ప్రస్తుతం నీటి మట్డం
- 695.925* Ft
- ప్రస్తుతం నీటి నిల్వ
- 6.580TMC
- ఇన్ ప్లో 1595 c/s
- అవుట్ ప్లో: 724 c/s
- 15 Aug 2020 7:21 AM IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవానికి పూర్తైనా ఏర్పాట్లు
- జాతీయ జెండాను అవిష్కరించనున్నా మంత్రి, విప్ లు
- ఆదిలాబాద్ జిల్లాలో విప్ కర్నే ప్రభాకర్
- కుమ్రంబీమ్ జిల్లాలో విప్ అరికేపూడి గాంది
- మంచిర్యాల జిల్లాలో విప్ బల్క సుమన్.
- నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను అవిష్కరించనున్నా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి



