Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Nov 2020 9:15 AM IST
Hyderabad Updates: హెర్బల్ ఆయిల్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం..
హైదరాబాద్..
-ఎస్సార్ నగర్ కు చెందిన వ్యాపారవేత్తను నిండాముంచిన కేటుగాళ్లు...
-లండన్ , మణిపూర్ కేంద్రంగా సాగిన వ్యవహారం.
-హెర్బల్ ఆయిల్ సరఫరా కాంట్రాక్డ్ అంటూ రూ.52 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు...
-మోసపాయానంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ..
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు...
- 12 Nov 2020 8:46 AM IST
Yadadri Bhuvanagiri Updates: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన దారుణం..
యాదాద్రి భువనగిరి :
-వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గుట్టలల్లో లక్ష్మి (35) అనే మహిళ దారుణ హత్య.
-అక్రమ సంబంధం నేపధ్యంలో ప్రియుడు హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన కుమార్..
-జనగామ జిల్లా దేవరుప్పుల (మ) పెద్ద మడూరు గ్రామానికి చెందిన లక్ష్మీ భర్త చనిపోవడంతో కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మీ.
-మహబూబ్ నగర్ కు చెందిన విజయ్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉందనే అనే కోపంతో లక్ష్మిని హత్య చేసిన కుమార్.




