Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Nov 2020 7:37 AM IST
Nijamabad Updates: స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం..
నిజామాబాద్..
- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అంతిమ యాత్ర..
- కొమ న్ పల్లి స్మశాన వాటిక లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
- సైనిక లాంఛనాలతో జరగనున్న వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు..
Next Story




