Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 10 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి: రా.10-29 తదుపరి ఏకాదశి | పుబ్బ నక్షత్రం రా.2-50 తదుపరి ఉత్తర | వర్జ్యం: ఉ.11-40 నుంచి 1-11 వరకు | అమృత ఘడియలు రా.8-46 నుంచి 10-17 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Nov 2020 8:23 AM IST
Sangareddy District Updates: పఠాన్ చెరు మండలం ముత్తంగి ORR రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి జిల్లా...
-పాటి గ్రామ సమీపంలో zylo వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడు గురు మృతి.
-వాహనంలో 10 మంది ప్రయనిస్తున్నట్లు సమాచారం.
-ముగ్గురు వ్యక్తులు సురక్షితం.
-వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా గుర్తించిన పోలీస్ లు
-వీరంతా కార్పెంటర్లు.
-గచ్చిబౌలి నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డు పై ప్రమాదం
Next Story



