Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 10 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి: రా.10-29 తదుపరి ఏకాదశి | పుబ్బ నక్షత్రం రా.2-50 తదుపరి ఉత్తర | వర్జ్యం: ఉ.11-40 నుంచి 1-11 వరకు | అమృత ఘడియలు రా.8-46 నుంచి 10-17 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Nov 2020 8:49 AM IST
Kadapa District Updates: యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....
కడప :
- సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు సంవత్సరాల సందర్భంగా సంఘీభావంగా యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....
- లింగాల మండలం నుంచి పార్నపల్లి చిత్రవతి డ్యాం వరకు పాదయాత్ర...
- పాదయాత్రలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు....
- 10 Nov 2020 8:46 AM IST
Anantapur Updates: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అనంతపురం రాక...
అనంతపురం:
# కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అనంతపురం రాక.
# నగరం లో బళ్లారి బైపాస్ రోడ్డు ఎం జి మెటాలిక్ స్ప్రింగ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ ర్యాలీ లో పాల్గొననున్న ఉమెన్ చాందీ.
- 10 Nov 2020 8:43 AM IST
Anantapur Updates: జేఎన్టీయూ పరిధిలోని 23 కళాశాల ల మూసివేతకు నిర్ణయం..
అనంతపురం:
-- ఐదు వేల సీట్లు కోత విధించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం.
-- 25% కంటే అడ్మిషన్లు తక్కువగా ఉన్న కళాశాలలు, వర్సిటీ చెల్లించాల్సిన బకాయిలపై కీలక నిర్ణయం.
- 10 Nov 2020 8:33 AM IST
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు....
తిరుమల సమాచారం
//నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,888 మంది భక్తులు.
// తలనీలాలు సమర్పించిన 10,019మంది భక్తులు.
// నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు.
// ఈనెల 14వ తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
// ఈ సందర్భంగా 14వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ,
// ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.







