Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 9 Aug 2020 5:00 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం షష్టి(మ. 4-36 వరకు) తదుపరి సప్తమి; రేవతి నక్షత్రం (ఉ. 8-23 వరకు), అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Live Updates

  • 9 Aug 2020 7:20 AM IST

    తూర్పుగోదావరిలో కర్ఫ్యూ

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    - జిల్లాలో కరోనా విజృంభనతో నేడు జిల్లా అంతటా కర్ఫ్యూ

    - ఉ.6గంటల నుంచి రేపు ఉ.6 గంటల వరకూ కర్ఫ్యూ

    - గత నాలుగు వారాలుగా ప్రతిఆదివారమూ కర్ఫ్యూ కొనసాగింపు

    - నేడు రోడెక్కని ఆర్టీసీ బస్సులు

    - కర్ఫ్యూ నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామంటున్న పోలీసు అధికారులు

K V D Varma

K V D Varma

Next Story