Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Sept 2020 7:52 AM IST
Anantapur Bpharmacy Exams: జేఎన్టీయూ పరిధిలో బిఫార్మసీ పరీక్షలు ప్రారంభం.
అనంతపురం:
- కొనసాగుతున్న ఇంజనీరింగ్ తుది సంవత్సరం పరీక్షలు.
- 13 మంది కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులకు ప్రతీక గదులు ఏర్పాటు
- 8 Sept 2020 7:51 AM IST
Anantapur Updates: సర్వజన ఆసుపత్రిలో ప్రమాదాల పై విచారణ.
అనంతపురం:
- 12 రోజుల వ్యవధి లో రెండు ప్రమాదాలు.
- గత నెల 25 న జరిగిన అగ్నిప్రమాదం పై కర్నూల్ కి చెందిన ఏపీ ఎం ఎస్ ఐడీసీ ఇంజనీర్ల బృందం నివేదిక అందజేత.
- ఈ నెల ఆరున ఎఫ్ ఎం వార్డు లో ఆక్సిజన్ లీక్ పై విచారణ.
- కొత్త పైప్ లైన్ ఏర్పాటు పనుల్లో వాల్వ వద్ద వెల్డింగ్ చేయకపోవడమే ప్రమాదానికి కారణం అని నిర్ధారణ.
- 8 Sept 2020 7:41 AM IST
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద
కర్నూలు జిల్లా...
- ఇన్ ఫ్లో : 36,125 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 56000 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
- ప్రస్తుత : 884.90 అడుగులు
- నీటి నిల్వ సామర్ధ్యం : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం : 215.3263 టీఎంసీలు
- కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 8 Sept 2020 7:26 AM IST
Vizianagaram updates: పేకాటరాయుళ్ళ అరెస్ట్
విజయనగరం
- గుర్ల మండలం భూపాలపురం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి పదిమంది పేకాటరాయుళ్ళు అరెస్ట్.
- 10 మంది పేకాటరాయుళ్ళతో పాటు 59 వేలు నగదు, 9 మొబైల్స్, 4 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు





