Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 7 Oct 2020 6:49 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • K. Chandrashekar Rao: పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్  విస్తృత స్థాయి సమావేశం..
    7 Oct 2020 8:33 AM IST

    K. Chandrashekar Rao: పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం..

    -ఈ రోజు ప్రగతి భవన్ లో 12 గంటలకు పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం.

    -రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వాహణతో పాటు ఇతర అంశాలపై చర్చ.

    -మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ.

    -హోం, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పి, అడిషనల్ డి.జి.పిలు, ఐ.జీలు, డి.ఐ.జీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంననున్నారు.

K V D Varma

K V D Varma

Next Story