Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి ఉ.09-02 వరకు తదుపరి పంచమి | కృత్తిక నక్షత్రం మ.03-42 వరకు తదుపరి రోహిణి | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు మ.01-40 నుంచి 02-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Oct 2020 3:50 AM GMT

    Komaram Bheem district: తహసీల్దార్ ఆఫీస్ ను అడ్డుకుంటున్న గ్రామస్తులు...

    కొమురం భీం జిల్లా:

    -చింతలమనేపల్లి తహసీల్దార్ ఆఫీస్ ను రవీంద్రనగర్ కు తరలించకుండా రెండవ రోజు అడ్డుకుంటున్న గ్రామస్తులు...

    -ఈరోజు ఆఫీస్ ను తరలింపుకు నిరసనగా చింతలమనేపల్లి మండల కేంద్రంలో దుకాణాలను స్వచ్చందగా బంద్ పాటిస్తున్న షాప్స్ యజమానులు...

    -ఎట్టి పరిస్థితుల్లో తహసీల్దార్ ఆఫీస్ ను మండల కేంద్రంలో నే కొనసాగించాలని లేకుంటే ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామంటున్నా గ్రామస్తులు.

    -తహసీల్దార్ ఆఫీస్ ను మండల కేంద్రంలో కాకుండా 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న రవీంద్రనగర్ కొనసాగిస్తే రైతులు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.

    -గత రాత్రి భజన కార్యక్రమంతో జాగరణ చేసిన గ్రామస్తులు

  • Hyderabad updates: పాతబస్తీ మాదన్న పేట కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్ని ప్రమాదం...
    6 Oct 2020 2:23 AM GMT

    Hyderabad updates: పాతబస్తీ మాదన్న పేట కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్ని ప్రమాదం...

    హైదరాబాద్...

    -సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

    -మంటలు ఆర్పుతున్న రెండు ఫైర్ ఇంజెన్లు సిబ్బంది....

    -మంటలను అదుపులోకి తెస్తున్న ఫైర్ సిబ్బంది...

    -లక్షలలో ఆస్తి నష్టం....

Print Article
Next Story
More Stories