Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Oct 2020 8:24 AM IST
Kurnool district updates: ఉద్యోగాల పేరిట మోసం ఎనిమిది లక్షలు టోకరా....
కర్నూలు జిల్లా...
-హోం గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ కానిస్టేబుల్ షేక్షావలీ పై కోవెలకుంట్ల పిఎస్ లో చిటింగ్ కేసు నమోదు
-నిందితుడు షేక్షావలి అవుకు మండలం ఉప్పలపాడు వాసి
-నిరుద్యోగులను కేంద్రంగా చూసుకొని హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. 8 లక్షలు వసూలు
-కోవెలకుంట్ల మండలం డబ్ల్యు గోవిందీన్నే కు చెందిన నిరుద్యోగులు వెంకటేశ్వర్లు , రాముడు ల నుండి రూ 8 లక్షల రూపాయలు తీసుకుని హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చిటింగ్......




