Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Sept 2020 8:32 AM IST
Bhadradri Kothagudem district: నేడు ఇల్లందుకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా #
-నేడు ఇల్లందుకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
-ఇటీవల కోవిడ్ వ్యాధితో మృతిచెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బిందె కుటుంబరావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సంజయ్
Next Story



