Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Nov 2020 2:25 PM GMT
Chittoor Updates: ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం...
చిత్తూరు
*రూ.1.17 కోట్లు కాజేసిన 7 మంది అరెస్ట్.
*ఏటీఎంలలో టెక్నికల్ లోపాలను అలుసుగా తీసుకొని నగదు అపహరణ
*జల్సాలు, స్వంత ఖర్చులకు బ్యాంకు సొమ్మును వాడుకున్నా వైనం
*19 ఏటీఎంలలో డబ్బులు లూఠీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.
*నిందితుల నుంచి రూ.40 లక్షలు స్వాధీనం
- 3 Nov 2020 2:21 PM GMT
Jyotula Nehru Updates: పంటల నష్టపరిహారం లో రాష్టవ్య్రాప్తంగా అవకతవకలు...
తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట
- జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రెస్ కామెంట్స్....
- ఇసుకపాలసిలో 8 నెలలు పాటు 16 లక్షల మందికి అన్నం లేకుండా చేశారు.
- దఫా, దఫాలు మద్యం నిషేధం పేరుతో తమ కంపెనీల మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
- ఇళ్ల స్థలాలు ఇస్తామని వాయిదాలు వేసుకొస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి
- గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది... నెహ్రు
- రండి కలిసి కేంద్రంపై పోలవరం ప్రాజెక్టు నిధులకై ఒత్తిడి తెద్దాం.. నెహ్రు
- 3 Nov 2020 2:13 PM GMT
Ambati Rambabu Comments: ఎన్టీఆర్ టిడిపి స్దాపనతో బిసిలు ఆకర్షితులయ్యారు..
గుంటూరు ః
- సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు
- తొలి నుంచి బిసిలు టిడిపి కి అండగా నిలిచారు.
- వైఎస్ మరణాంతరం బిసిలు జగన్ కు అండగా నిలిచారు.
- జగన్ బిసిలపై చూపిస్తున్న ప్రేమ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
- తమిళనాడు లో సీఎం పశనీస్వామీ ని బిసి లు నిలదీశారు.
- జగన్ బిసి లకు ఇస్తున్న ప్రాధాన్యత మీరెందుకు ఇవ్వరని నిలదీసే పరిస్థితి వచ్చింది.
- అన్ని కులాలు దూరమయ్యాక చివరకు టిడిపి లో మిగిలేది అమరావతి బినామిలే
- 3 Nov 2020 2:08 PM GMT
Guntur District Updates: జగన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది..
గుంటూరు ః
-వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
-జగన్ తీసుకున్న ఏ నిర్ణయం భవిష్యత్ లో ఏ సీఎం కదిలించలేరు.
-ఎన్టీఆర్ పరిపాలన మండల స్దాయి వరకు తీసుకెళ్తే , జగన్ పరిపాలనను గ్రామ స్థాయి కి తీసుకోచ్చారు.
-గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఇతర రాష్టాల వారు ఆసక్తి చూపుతున్నారు.
-మూడు నెలల పాటు రాత్రింభవళ్ళు కష్టించి మ్యానిఫెస్టో రూపొందించాం.
-మనం ఇచ్చే ప్రతి హామీ మన బాధ్యత అని జగన్ బావించారు.
-బిసిలు రాష్ట్రానికి ఆర్దిక పరిపుష్టికి కావాలని జగన్ బావించారు.
-పరిపాలన సంస్కరణ లకు జగన్ నాంది పలికారు.
-కోర్టుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న ప్రజల విషయంలో జగన్ వెనకడుగు వేయడం లేదు.
- 3 Nov 2020 1:58 PM GMT
Amaravati Updates: అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష...
అమరావతి
- విజయవాడలోని బీ ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష
- పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌తో పాటు, పలువురు అధికారులు హాజరు.
- 3 Nov 2020 1:54 PM GMT
Vidadala Rajini Comments: దేశస్దాయిలో బిసిల కోసం పరితపించేది సీఎం జగన్ మాత్రమే...
గుంటూరు ః......
- చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ
- వైసిపి అధికారంలోకి వచ్చాక దేశం మొత్తం సీఎం జగన్ వైపు చూస్తుంది.
- బిసిల వెనుకబాటు తనాన్ని గుర్తించింది జగన్ మాత్రమే
- బిసిలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ గా జగన్ గుర్తించారు.
- బిసిలకే జగన్ బ్యాక్ బోన్ గా మేం బావిస్తున్నాం.
- 3 Nov 2020 1:43 PM GMT
Guntur District Updates: వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జయహో జగనన్న బిసి సభ...
గుంటూరు...ః....
- హజరైన మంత్రులు సుచరిత, రంగనాధ్ రాజు, ఎంపీ మోపిదేవి , శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
- మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...
- గుంటూరు జిల్లాలో నలుగురిని బిసి కార్పోరేషన్ చైర్మన్ లుగా , 46 మందిన్ డైరెక్టర్ లుగా నియమించాం.
- చైర్మన్, డైరెక్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి బిసిల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టాం.
- బిసి ల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.
- 3 Nov 2020 1:40 PM GMT
Mopidevi Venkataramana Comments: పాదయాత్ర లో ప్రజలు స్దతిగతులను జగన్ కళ్ళారా చూశారు..
గుంటూరు ః....
ఎంపీ మోపిదేవి కామెంట్స్
* బిసి ల అభ్యున్వతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్దాయి లో చర్చ జరుగుతుంది.
* రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం వరకు ప్రతిది ఓ చరిత్ర.
* బిసి సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయి.
* బిసిలకు పదవులు అంటే ముడు నాలుగు కులలాకే అందేవి.
* ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం.
* సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుడదు.
* జగన్ ఆశయాలను విసృతంగా ప్రజల లోకి తీసుకెళ్ళాలి.
* వెనకబడిన కులాల్లో అభివృద్దే చెందేలా కార్పోరేషన్ లు పని చేయాలి....
- 3 Nov 2020 1:35 PM GMT
Avanthi Srinivas Comments: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రొత్సహిస్తాం..
అమరావతి
* అవంతి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి కామెంట్స్:
* విశాఖ బీచ్ రోడ్డులో టూరిజం శాఖ తరపున కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం.
* ఆంధ్ర హెర్కుల స్ గా పేరొందిన కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు స్పూర్తిగా ఉంటుంది.
* 13 జిల్లాల్లో 13 అంతర్జాతీయ స్థాయి స్టేడియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం.
* పీపీపీ పద్దతిన అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.
* పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధానే అన్నారు.
* పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగవు.
* కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది.
* బీసీలకు గుర్తింపునిస్తూ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలను విడగొడతున్నామని విమర్శలు చేస్తున్నారు.
* కులమంటే చంద్రబాబు కులమేనా..? బీసీలవి కులాలు కాదా..?
* కరోనా పేరు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకే ఏపీకి వస్తారు.
* విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ప్రారంభించే ప్రతిపాదన.
* ఇప్పటికే విశాఖలో విమానం, సబ్ మెరైన్ వంటివి పర్యాటకంగా ఆకర్షిస్తున్నాయి.
* వీటితో పాటు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కూడా పర్యాటకానికి వినియోగించుకోవాలని భావిస్తున్నాం.
* బంగ్లాదేశ్ ఓడకు చెందిన యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం.
* విశాఖలో సీ-ప్లేన్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం.
* గత ప్రభుత్వం కృష్ణా నుంచి నాగార్జున సాగరుకు సీ-ప్లేన్ ప్రతిపాదనలు పంపింది.
* టూరిజం బోట్లను పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయం.
* పాపికొండలు, ప్రకాశం బ్యారేజ్ మినహా అన్ని చోట్ల బోటింగుకు అనుమతిస్తున్నాం.
* రాష్ట్రంలో 13 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు.
* ఓబెరాయ్ వంటి ప్రముఖ హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.
- 3 Nov 2020 1:29 PM GMT
East Godavari Updates: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కుల్ లో కరోనా కలకలం..
తూర్పుగోదావరి : పి.గన్నవరం.
- మూడు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న హైస్కూల్ లో మిడ్ డే మీల్ కుక్..
- రిపోర్ట్స్ కోసం వేచి ఉండకుండా నిన్న 25 మంది స్కూల్ పిల్లలకు భోజనం వండి పెట్టిన మహిళ..
- రాత్రి పాజిటివ్ నిర్దారణగా మెసేజ్ రావడంతో అవాక్కయిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు..
- అబ్జర్వేషన్ లో స్కూల్ విద్యార్ధులు..
- అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్న స్దానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire