Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Aug 2020 7:35 AM IST
ఖమ్మం జిల్లాలో అక్రమ బియ్యం స్వాధీనం
ఖమ్మం
- ఖమ్మం రూరల్ నాయుడు పేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 100 కిం టాల్ల రేషన్ బియ్యం స్వాధీనం
- లారీ సీజ్ చేసిన పోలీసులు
- 2 Aug 2020 7:33 AM IST
ఆదిలాబాద్ లో పారిపోయిన కరోనా పేషెంట్ల కోసం అన్వేషణ
- ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రిలో పారిపోయిన రోగుల. కోసం కోనసాగుతున్నా అన్వేషణ.
- పదిమంది లో ముగ్గురి అచూకీ గుర్తించి అదికారులు..
- ఏడగురు కోసం కోనసాగుతున్నా అన్వేషణ..
-పోన్ లు స్విచ్ అప్ ఉండటంతో దోరకని అచూకీ
- 2 Aug 2020 7:12 AM IST
కరోనా వ్యాక్సిన్ మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం
నిమ్స్‌లో జరుగుతున్న మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
వారం రోజుల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు.
- 2 Aug 2020 7:09 AM IST
ఆదిలాబాద్ జిల్లలో ఇసుక వ్యాపారుల ఆగడం!
ఆదిలాబాద్
- సిరికొండ మండలం లో రెచ్చిపోయిన ఇసుక వ్యాపారులు...
- శుక్రవారం రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ ను అడ్డుకున్న ఇద్దరు బేస్ క్యాంప్ సిబ్బంది పై దాడి..
- స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన అటవీ శాఖ అధికారులు..
- 2 Aug 2020 7:07 AM IST
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో పులి సంచారం
- ఆదిలాబాద్ తాంసి మండలం గోల్లఘాట్ , తాంసి కే గ్రామ సమీప ప్రాంతాలలో పులి సంచారం..
- పులి సంచారంతో అందోళన చెందిన ప్రజలు..
- పంటపోలాలకు వెళ్లాలంటే భయపడుతున్నా రైతులు..
- పులి అనవాళ్లకు సంబంధించిన. పాదముద్రలను గుర్తించిన అటవీ అదికారులు..
- పులి కదలికలు గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ అదికారులు



