Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 2 Aug 2020 1:28 AM GMT

    తూర్పుగోదావరిలో ఆర్టీసీ సర్వీసుల రద్దు

    తూర్పుగోదావరి

    - జిల్లాలో కర్ఫ్యూతో అన్ని డిపోల నుంచి నేడు బస్సు సర్వీసులన్నీ రద్దు చేసిన ఆర్టీసీ

    - తిరిగి సోమవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతాం

    - తొమ్మిది డిపోల నుంచి మొత్తం 235 సర్వీసులను మాత్రమే నడుపుతున్నాం

    -ఆర్టీసి రాజమండ్రి డిప్యూటీ సీటీఎం వరప్రసాద్‌

Print Article
Next Story
More Stories