Top
logo

Andhra Pradesh live updates: తూర్పు గోదావరి జిల్లలో కాటుకు గురైన ఇద్దరు వ్యక్తులు

Highlights

తూర్పుగోదావరి- రాజోలు, సఖినేటిపల్లి మండలం లో‌ వేర్వేరు పాము కాటుకు గురైన ఇద్దరు వ్యక్తులు....- వరద మంపులో...

తూర్పుగోదావరి

- రాజోలు, సఖినేటిపల్లి మండలం లో‌ వేర్వేరు పాము కాటుకు గురైన ఇద్దరు వ్యక్తులు....

- వరద మంపులో వున్న అప్పనరామునిలంకలో పాము కాటుకు గురైన కాట్రు చిరంజీవి (67), సఖినేటిపల్లి‌లంక లో సుంకర బాలరాజు

- హుటాహుటిన పడవను ఏర్పాటు చేసి బాధితుడిని టేకిశెట్టిపాలెం ఒడ్డుకు చేర్చిన ఎమ్మార్వో ప్రకాష్ బాబు, ఎస్సై గోపాలకృష్ణ.......

- టేకిశెట్టిపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్దనే వైద్యం అందిస్తున్న సఖినేటిపల్లి పీహెచ్ సీ వైద్యాధికారిని కె.పావని,104 డాక్టర్ వసంత భూషణ్.....

Live Updates

 • 19 Aug 2020 6:01 PM GMT

Next Story