Asthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Asthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Asthma Women: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 136 మిలియన్ల మంది మహిళలు ఆస్తమాతో బాధపడుతున్నారు.
Asthma Women: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 136 మిలియన్ల మంది మహిళలు ఆస్తమాతో బాధపడుతున్నారు. UKలో గత ఐదేళ్లలో 5,100 కంటే ఎక్కువ మంది మహిళలు ఆస్తమా దాడితో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. స్త్రీల హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉబ్బసం లక్షణాలు పెరగడానికి ప్రధాన కారణమని యూకేలో ఒక పరిశోధనలో తేలింది. శ్వాసనాళాలు ఇరుకుగా మారి శ్వాస తీసుకోవడం కష్టంగా మారే పరిస్థితిని ఆస్తమాగా అంటారు. ఇది గురక, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బిగుతు, దగ్గు వంటి లక్షణాలతో ఉంటుంది.
బాల్యంలో అబ్బాయిలలో ఆస్తమా తీవ్రంగా ఉంటుంది. యుక్తవయస్సు తర్వాత పరిస్థితి తారుమారు అవుతుంది. కానీ మహిళల్లో బాల్యంలో ఆస్తమా తక్కువగా ఉంటుంది. కానీ యుక్తవయసు వచ్చిన తర్వాత తీవ్రంగా మారుతుంది. మహిళలు యుక్తవయస్సు, పీరియడ్స్, గర్భం, మెనోపాజ్ సమయంలో స్త్రీ హార్మోన్లు ఆస్తమాని తీవ్రతరం చేస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరిగి ఒక్కోసారి మరణించే అవకాశాలు ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది. దీని వల్ల ఊపరి సరిగ్గా ఆడకపోవడం, కొంచెం దూరం నడిచినా లేదా ఏదైనా పని చేసినా ఆయాసం రావడం, తరచూ ఛాతి బిగుతుగా మారడం, గురక, దగ్గు వంటి లక్షణాలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి. అందుకే ఆస్తమా ఉన్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనేక ఆరోగ్య నియమాలను పాటించాలి.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT