Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్ లేనట్లే..!

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్ లేనట్లే..!
Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో వాటర్ లేనట్లే..!
Health Tips: శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. మరోవైపు నీటి కొరత ఉంటే అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుంది. నీటి కొరత వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఇది కాకుండా ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.
పొడి చర్మం
శరీరంలో నీరు లేకపోవడం వల్ల చాలా మంది చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇలా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. సరిపడ నీటిని తాగాలి.
పెదవులపై స్కాబ్స్
పెదవులపై స్కాబ్స్ కూడా నిర్జలీకరణ చర్మం లక్షణం. శరీరంలో నీటి కొరత కారణంగా పెదవులపై స్కాబ్స్ అంటే చనిపోయిన చర్మ కణాలు ఏర్పడుతాయి.
చర్మంపై దురద
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి కొరత కారణంగా మీరు చర్మంపై దురద, కురుపులు వంటి లక్షణాలను చూడవచ్చు. దీంతో పాటు మీ చర్మంపై దద్దుర్లు సమస్య మొదలవుతుంది.
ముడతలు
ముఖం, చేతులపై ముడతలు లేదా చర్మం కుంచించుకుపోవడం జరుగుతుంది. ఇది నీటి కొరత లక్షణం. వెంటనే తగినన్ని నీరు తాగాలి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Meena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMT