Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!

Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!
Health News: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త దీనికి చికిత్స లేదు..!
Health News: క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, ఉబ్బసం, టిబి, ఎయిడ్స్, ఫ్లూ లేదా అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రపంచంలో ఇలాంటి వ్యాధి గురించి మీరు విన్నారా.. ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఒక వ్యక్తి పరిస్థితిని దారుణంగా మారుస్తాయి. Ichthyosis వల్గారిస్ అనే వ్యాధి చాలా ప్రమాదం. దీనిని జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఇది చర్మ వ్యాధి అంటే ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు మీ చర్మం ఉపరితలంపై మందంగా, పొడిగా మారుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిలో మీ చర్మం పాములాగా తయారవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి చికిత్స కూడా లేదు.
మీడియా నివేదికల ప్రకారం.. దీని లక్షణాలు సాధారణంగా బాల్యంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాలలో తేలికపాటివి. కానీ కొన్ని తీవ్రమైనవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు కూడా ఇచ్థియోసిస్ వల్గారిస్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స కనుగొనలేదు. ముందుగా తెలిస్తే పరిస్థితిని నియంత్రించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ మీ చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే డాక్టర్ మాత్రమే పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేయగలడు. ఈ వ్యాధి లక్షణాలపై నిఘా ఉంచండి. అది తీవ్రమయ్యే ముందు వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన సందర్భాల్లో మీకు బలమైన ఔషధం అవసరమని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది ఇతరులకు సోకకుండా ఉంటుంది.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT