Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంటనూనె బెస్ట్..!

Olive oil is the best choice for heart health
x

Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంటనూనె బెస్ట్..!

Highlights

Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంటనూనె బెస్ట్..!

Health Tips: నేటి కాలంలో అధిక కొవ్వు వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. దీనికి కారణం మనం వాడే వంటనూనె. ఇది సరైంది కాకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే గుండెకి మంచి చేసే వంటనూనె వాడాలి. అది ఒక్ ఆలివ్‌ ఆయిల్‌ మాత్రమే. మార్కెట్‌లో చాలారకాల ఆలివ్‌ ఆయిల్స్‌ దొరుకుతున్నాయి. వాటి గురించి ఓ లుక్కేద్దాం.

1.ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్: ఇది పూర్తిగా కోల్డ్ కంప్రెస్డ్ ఆలివ్ ఆయిల్. ఈ నూనెలో కల్తీ ఉండదు. అయితే ఇది అత్యంత ఖరీదైనది. గుండెకు ఉత్తమమైనదిగా. మీరు ఆహారంలో ఈ వంటనూనెను చేర్చుకోవాలనుకుంటే అమెజాన్‌లో బంపర్ తగ్గింపుతో దొరుకుతుంది.

2.ఫిగరో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్:ఆలివ్ ఆయిల్ గుండెకు మేలు చేస్తుందని, కొలెస్ట్రాల్ కూడా పెరగదని చాలా పరిశోధనల్లో తేలింది. మీరు ఉత్తమ నూనెను కొనుగోలు చేయాలనుకుంటే ఫిగరో కొనుగోలు చేయవచ్చు. ఇది అత్యధికంగా అమ్ముడైన నూనె. ఈ ఆలివ్ ఆయిల్ ధర రూ.1,099 అయితే 32% తగ్గింపు లభిస్తోంది. ఆ తర్వాత మీరు దీన్ని రూ.749కి కొనుగోలు చేయవచ్చు.

3.డెల్ మోంటే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్:రెండో స్థానంలో ఉన్న బెస్ట్ సెల్లర్ డెల్ మోంటే ఆలివ్ ఆయిల్. ఈ 1 లీటర్ ప్యాక్ MRP రూ.1,600 అయితే 59% తగ్గింపు తర్వాత ఇది రూ.659కి లభిస్తుంది. ఈ ఆలివ్ నూనె వంట కోసం ఉపయోగించవచ్చు.ముఖ్యంగా వేయించడానికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

4.బోర్జెస్ ఆలివ్ ఆయిల్: మీరు ఏదైనా ఇతర బ్రాండ్ ఆలివ్ నూనెను కొనుగోలు చేయాలనుకుంటే బోర్జెస్ ఆలివ్ నూనెను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.2,600 అయితే 52% తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత దీనిని రూ.1,248కి కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories