నవ్వే జీవితం..!

నవ్వే  జీవితం..!
x
Highlights

ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ చాలా మంది ఆనందాన్ని మరిచిపోతున్నారు. అసలు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా,వ్యక్తిగత అవరోదాల వల్ల ఒత్తిడిళ్లు...

ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ చాలా మంది ఆనందాన్ని మరిచిపోతున్నారు. అసలు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా,వ్యక్తిగత అవరోదాల వల్ల ఒత్తిడిళ్లు ఎదుర్కుంటు జీవితపు అసలు అర్ధాన్ని మరిచిపోయాడు.. నవ్వడం ఓ యోగం నవ్వకపోవడం ఓ రోగం అని ఓ కవి అన్నట్లుగా నవ్వే చేటుకు అన్నట్లుగా కాకుండా అది మంచికే అని చాలా పరిశోధనలు తేల్చాయి. నవ్వు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో ఓ సారి తెలుసుకుందాం.

నవ్వితే ఓత్తిడి అదుపులోకి వస్తుంది

శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వుది కీ రోల్

గుండె సంబంధిత రోగాలు దరికి చేరవు

మానసికంగా ఉల్లాసంగా కలగజేస్తుంది

జీర్ణశక్తి పెంచుతోంది

మెడనొప్పి సమస్య ఉపశమనం లభిస్తుంది

నరాల బలహీనత ఉండదు

రక్త ప్రసరణ మార్పులు చెందకుండా ఉంటుంది

Show Full Article
Print Article
Next Story
More Stories